Header Banner

సాంస్కృతిక వైభవానికి వేదికగా మసుల బీచ్..! సినీ తారలతో కలర్‌ఫుల్ ఎంట్రీ!

  Tue Jun 03, 2025 17:36        Others

మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో కోనేరు సెంటర్ నుండి 2కె రన్‌ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సినీ నటులు మంచు మనోజ్, నారా రోహిత్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటకాన్ని విస్తరించే లక్ష్యంతో మసుల బీచ్ ఫెస్టివల్‌కు శంకుస్థాపన చేశారు. బందరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, గేట్‌వే ఆఫ్ అమరావతిగా మార్చుతామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. జూలై 5, 6, 7, 8 తేదీల్లో ఈ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరగనుంది. నేషనల్ క్రీడలతో బందరుకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువస్తామని, ప్రపంచానికి బందరూ, ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతీ వైభవాన్ని చాటి చెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #MasulaBeachFestival #CulturalVibrance #FilmStarsEntry #AndhraTourism #BeachFestival2025 #KolluRavindra